హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్..
ABN, Publish Date - Nov 13 , 2025 | 05:34 PM
హైదరాబాద్ లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వే, బస్ స్టేషన్లు సహా శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. షాపింగ్ మాల్స్, ముఖ్యమైన జంక్షన్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: నగరంలో హైఅలర్ట్ (Hyderabad on High Alert) కొనసాగుతోంది. రైల్వే, బస్ స్టేషన్లు సహా శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. షాపింగ్ మాల్స్, ముఖ్యమైన జంక్షన్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్తత.. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ
Updated Date - Nov 13 , 2025 | 05:34 PM