జోగి బ్రదర్స్‌కు బిగుస్తున్న కల్తీ మద్యం ఉచ్చు!!
ABN, Publish Date - Dec 29 , 2025 | 07:39 AM
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిపై ఛార్జ్‌షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. జోగి సోదరులు కల్తీ మద్యంతో ఎంత దోచుకున్నారో అధికారులు లెక్క తేల్చారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిపై ఛార్జ్‌షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. జోగి సోదరులు కల్తీ మద్యంతో ఎంత దోచుకున్నారో అధికారులు లెక్క తేల్చారు. అందుకు సంబంధించిన వివరాలన్నీ అభియోగ పత్రంలో కోర్టుకు సమర్పించబోతున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
వాహనదారులకు బిగ్‌షాక్.. నో హెల్మెట్ నో పెట్రోల్..
దిగ్విజయ్ 'ట్వీట్ బాంబు'.. RSSను పొగిడి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 29 , 2025 | 07:43 AM