డైట్ పేరుతో సరికొత్త దందా
ABN, Publish Date - Apr 21 , 2025 | 03:23 PM
Fake Diet Plan Scam: అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఎందరో. వీరి సమస్యను కొందరు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. తింటూనే బరువును తగ్గించుకోవచ్చు అంటూ ఆశలు రేపుతూ వేల వేలు డబ్బులు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: సోషల్ మీడియాలో (Social Media) డైట్ ప్లాన్ వార్ నడుస్తోంది. నేటి యువత బరువు తగ్గేందుకు (Weight loss) డైట్ ప్లాన్‌ను (Diet Plan) అనుసరిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో డైట్ పేరుతో పలువురు డైటీషియన్లు మోసానికి పాల్పడుతున్నారు. తింటూనే బరువు తగ్గండి అంటూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఏ అర్హత లేకుండానే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు డైట్ ప్లాన్‌ను ఇచ్చేస్తున్నారు. నిజంగా డైట్ ప్లాన్‌తో బరువు తొగ్గొచ్చా. వ్యాయామం అవసరం లేకుండానే బరువు తగ్గొచ్చని ఇన్‌ప్లుయెన్సర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలల్లో ఇన్‌ప్లూయెన్సర్లు క్లీనిక్‌లను ఓపెన్ చేస్తున్నారు. అయితే వెయిల్ లాస్ పేరుతో దందా తెరతేసిన పది మంది పేర్లను పూర్ణిమ బయటపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
Hyderabad Crime News: భర్తపై విరక్తితో భార్య చేసింది చూస్తే షాక్ అవ్వాల్సిందే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 21 , 2025 | 03:29 PM