కనులవిందు చేస్తున్న గుమ్మితం జలపాతం..
ABN, Publish Date - Aug 11 , 2025 | 11:43 AM
వర్షపు నీరు కొండ ప్రాంతం నుంచి కిందకు ప్రవహిస్తుండడంతో సరికొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు జాలువారుతున్నాయి.
కర్నూలు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జలపాతాలు జాలువారుతున్నాయి. ఆత్మకూరు మండలం ఇంద్రరేశ్వర (Indrareswara) సమీపంలోని గుమ్మితం జలపాతం(Gummitam waterfall) కళకళలాడుతోంది. వర్షపు నీరు కొండ ప్రాంతం నుంచి కిందకు ప్రవహిస్తుండడంతో సరికొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో పర్యాటకులకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Telugu Film industry: ఏపీ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ.. ఎందుకంటే
Updated Date - Aug 11 , 2025 | 12:01 PM