దుబాయ్ బంపర్ ఆఫర్..క్యూ కడుతున్న ఇండియన్స్
ABN, Publish Date - Aug 14 , 2025 | 10:18 PM
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతే.. భారతీయులు ఇండియాకు రావడం లేదు. వేరే గమ్యస్థానాన్ని వారు వెతుక్కుంటున్నారు.
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతే.. భారతీయులు ఇండియాకు రావడం లేదు. వేరే గమ్యస్థానాన్ని వారు వెతుక్కుంటున్నారు. కొంత మంది ట్రంప్‌పై విరక్తితో అక్కడికి వెళ్లేందుకు ఇష్ట పడడం లేదు. వీసాలు రావనే ఉద్దేశ్యంతో మరికొంత మంది అప్లై చేయడం లేదు. అలాంటి వారందరికి హాట్ డెస్టినేషన్‌గా మారింది దుబాయ్.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్ మెడలు వంచిన పులివెందుల..పులి పరార్..?
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 14 , 2025 | 10:18 PM