ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DJ sound: ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కర్ణ కఠోర డీజే సౌండ్స్

ABN, Publish Date - Oct 11 , 2025 | 01:18 PM

కర్ణ కఠోరంగా తయారైన డీజే సౌండ్స్ ప్రజల ప్రాణాలు తీసేలా మారాయి. హై-వాల్యూమ్ మ్యూజిక్.. పార్టీలు, క్లబ్బుల్లో సాధారణం. అయితే, పండుగ ఊరేగింపుల్లో అంతకు మించిన సౌండ్స్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: కర్ణ కఠోరంగా తయారైన డీజే సౌండ్స్ ప్రజల ప్రాణాలు తీసేలా మారాయి. హై-వాల్యూమ్ మ్యూజిక్.. పార్టీలు, క్లబ్బుల్లో సాధారణం. అయితే, పండుగ ఊరేగింపుల్లో అంతకు మించిన సౌండ్స్‌లో మ్యూజిక్స్, పాటలు పెట్టడం వల్ల పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. డీజే సౌండ్స్, ముఖ్యంగా 85 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అవి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి పలు చోట్ల మరణాలకు కూడా దారితీస్తున్నాయి.

Updated Date - Oct 11 , 2025 | 01:18 PM