Home » Sound Recording
సందర్భం ఏదైనా... శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్‌గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్‌లు సర్వసాధారణమవుతున్నాయి.
కర్ణ కఠోరంగా తయారైన డీజే సౌండ్స్ ప్రజల ప్రాణాలు తీసేలా మారాయి. హై-వాల్యూమ్ మ్యూజిక్.. పార్టీలు, క్లబ్బుల్లో సాధారణం. అయితే, పండుగ ఊరేగింపుల్లో అంతకు మించిన సౌండ్స్‌లో..
వినాయక విగ్రహాలు తీసుకు వచ్చేటప్పుడు, ఊరేగింపుల్లో డీజే పెట్టడం, బాణాసంచాలు పేల్చడానికి అనుమతులు లేవని ఆర్డీవో శ్రీనివాసులు, కమిషనర్ రఘునాథరెడ్డి ప్రకటించారు. సోమవారం స్థానిక మున్సిపల్ సభాభవనంలో వినాయక ఉత్సవ విగ్రహ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు.