ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దీపావళి సందడే సందడి..

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:29 PM

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో పల్లెలు, పట్టణాలు మార్మోగిపోతున్నాయి. టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.


ఇవి కూడా చదవండి

పక్కన పెట్టిన గత వైసీపీ సర్కారు.. శిథిలావస్థలో ఈ-ఆటో

రెయిన్ అలర్ట్ .. రేపు ఆ జిల్లాలో భారీ వర్షాలు

Updated Date - Oct 20 , 2025 | 10:19 PM