ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu-Pawan: పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 28 , 2025 | 03:56 PM

సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి..

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమరావతి నుంచి ఈ మధ్యాహ్నం(ఆదివారం) హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పవన్ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సంగతి తెలసిందే. రెండు రోజుల పాటు జ్వరం దగ్గక పోవడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని నివాసానికి వచ్చి చికిత్స పొందుతున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 03:58 PM