ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అది ప్రజా ద్రోహం: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 12 , 2025 | 02:02 PM

CM Chandrababu: రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా మారకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని దానికి సంబంధించిన అన్నీ ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Amaravati: రాష్ట్ర ప్రజలు వైసీపీ (YCP)కి 11 సీట్లతో (11 Seats) బుద్ధి చెప్పిన తర్వాత కూడా మారకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని దానికి సంబంధించిన అన్నీ ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అది ప్రజా ద్రోహమని అన్నారు. కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ. 10 వేలు ఇస్తున్నామని.. అలాగే మంచానికే పరిమితం అయినవారికి నెలకు రూ. 15 వేలు ఇస్తున్నామని సీఎం తెలిపారు.


దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు అమలు కావడంలేదని.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పెన్షన్లు మొదటి తేదీన ఇంటింటికి అందజేస్తున్నామని చెప్పారు. ఇలా ఇంతకుముందు జరిగాయా.. అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈవీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

నటి కల్పికకు ఊహించని షాక్..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 12 , 2025 | 02:02 PM