ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

East Coast Maritime Logistics Conference : విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 02 , 2025 | 09:32 AM

విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్‌ కోస్ట్‌ మారిటైమ్‌ లాజిస్టిక్స్‌ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో..

విశాఖపట్నం, సెప్టెంబరు 2 : విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్‌ కోస్ట్‌ మారిటైమ్‌ లాజిస్టిక్స్‌ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. మారిటైమ్‌ రంగానికి చెందిన ఆరు స్టార్ట్‌ప్‌‌ ల నిర్వాహకులతోను చంద్రబాబు సంభాషిస్తారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నారు. విశాఖలో ఎయిర్‌ కార్గో ఫోరం ఆఫ్‌ ఇండియా ఏపీ చాప్టర్‌ను కూడా సీఎం ఇవాళ ప్రారంభిస్తారు.

Updated Date - Sep 02 , 2025 | 09:32 AM