మతమార్పిడులకు 500 కోట్లు.. బయటపడ్డ ఛంగూర్ బాబా రహస్యం
ABN, Publish Date - Jul 13 , 2025 | 10:08 PM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఛాంగుర్ బాబా.. ఒక్కప్పుడు యాచకుడు. ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. రూ. 500 కోట్ల వరకు విదేశాల నుంచి సంపాదించారు. మతమార్పిడి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఛాంగుర్ బాబా.. ఒక్కప్పుడు యాచకుడు. ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. రూ. 500 కోట్ల వరకు విదేశాల నుంచి సంపాదించారు. మతమార్పిడి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మరి ఆయన మతమార్పిడుల ద్వారానే వందల కోట్ల రూపాయిలు సంపాదించారా? ఇంకేమైనా చేశారా?
ఈ వీడియోలను వీక్షించండి..
నేను వెనక్కి తగ్గను.. నువ్వు తగ్గితే ఏంటి.. తగ్గకపోతే ఏంటి..
తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఇప్పుడెలా ఉందంటే.?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 13 , 2025 | 10:08 PM