నేను వెనక్కి తగ్గను.. నువ్వు తగ్గితే ఏంటి.. తగ్గకపోతే ఏంటి..

ABN, Publish Date - Jul 13 , 2025 | 06:58 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మరోసారి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. తమ మీద దాడి చేసి.. మళ్లీ తమపై ఫిర్యాదు చేయడం ఏమిటని కవితను ఆయన ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మరోసారి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. తమ మీద దాడి చేసి.. మళ్లీ తమపై ఫిర్యాదు చేయడం ఏమిటని కవితను ఆయన ప్రశ్నించారు. రేపటి నుంచి బీసీల తడాఖా చూపిస్తామని కవితకు తీన్మార్ మల్లన్న వార్నింగ్ ఇచ్చారు.

ఈ వీడియోలను వీక్షించండి..

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు నామినేట్.. జాబితా ఇదే

తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఇప్పుడెలా ఉందంటే.?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 13 , 2025 | 06:58 PM