భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
ABN, Publish Date - May 05 , 2025 | 10:30 AM
భూ భారతి చట్టం సోమవారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాలకొక మండలం చొప్పున మిగతా 28 మండలాల్లోనూ ఈ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజా కోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారమే సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) భూ పరిపాలనలో నూతన అధ్యాయనానికి నాంది పలికిన భూ భారతి చట్టం (Bhoo Bharati Act) రైతులకు (Farmers) రక్షణ కవచమని (Shield) రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. గత నెల 17 నుంచి 30 వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో భూ భారతిని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాలకొక మండలం చొప్పున మిగతా 28 మండలాల్లోనూ ఈ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రజా కోణంలో తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారమే సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు.
Also Read: హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్..
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..
తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త
For More AP News and Telugu News
Updated Date - May 05 , 2025 | 10:30 AM