ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

ABN, Publish Date - May 05 , 2025 | 10:51 AM

ఈ భూములను ఎకరం రూ. 20 కోట్లకు విక్రయించడం ద్వారా రూ. 80 వేల కోట్లు ప్రభుత్వం సమీకరించనుంది. ఈ నిధులను రెండు సంస్థల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తోంది. అలాగే రాజధానిలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరతను కూడా వీటితో సమర్థవంతంగా అధిగమించవచ్చునని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. ఏపీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా.. ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా రాజధాని అమరావతిలో ల్యాండ్ మోనిటైజేషన్ పాలసీకి సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టనుంది. తొలిదశ రాజధాని పరిధిలోని 4 వేల ఎకరాలను ఆ జాబితాలోకి తీసుకురానుంది. ఈ భూములను ఎకరం రూ. 20 కోట్లకు విక్రయించడం ద్వారా రూ. 80 వేల కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను రెండు సంస్థల నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తోంది. అలాగే రాజధానిలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరతను కూడా వీటితో సమర్థవంతంగా అధిగమించవచ్చునని అంచనా వేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read: భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్..

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 10:52 AM