ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్‌పై భారీ డిస్కౌంట్

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:54 PM

TGSRTC Ticket Rates: ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. టికెట్ ధరలపై భారీగా డిస్కౌంట్ ప్రకటించారు. మరి.. ఆ డిస్కౌంట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

TGSRTC

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏకంగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలని సంస్థ కోరింది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అఫీషియల్ వెబ్‌సైట్‌ http://tgsrtcbus.in ను సందర్శించాలని రిక్వెస్ట్ చేసింది. ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ నేపథ్యంలో ఈ రూట్‌లో రాకపోకలు సాగించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


ఇవీ చదవండి:

కేసీఆర్‌, రేవంత్‌పై ఈటల హాట్ కామెంట్స్.. ఏమన్నారంటే..

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీసుకు కేసీఆర్.. ఎందుకంటే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 04:59 PM