Home » TGSRTC
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఆర్‌టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ నగర పర్యాటకం త్వరలో కొత్త పుంతలు తొక్కనుంది.
ఐటీ ఉద్యోగుల రాకపోకలతో పీక్ అవర్స్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై అధికారులు కోత విధిం చారు.
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను కార్మిక శాఖ శుక్రవారం విడుదల చేసింది.
రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది.
తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ, డీఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2015 నుంచి పదవీ విరమణ చేసిన సుమారు 16 వేల మందికి రూ.700 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ నైట్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది.
హైదరాబాద్ శివార్లలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన బస్సు బంక్‌లోని వాహనాలు, యంత్ర పరికరాలను ఢీకొనడంతో భారీగా నష్టం వాటిల్లింది.
ఆర్టీసీ పేద ప్రజలకు లైఫ్ లైన్ లాంటిదని తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకార్ అభివర్ణించారు. గురువారం అసెంబ్లీలో ఆర్టీసీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.