ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weather: రేపటి నుంచి ఎండల తీవ్రత

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:09 AM

రాష్ట్రంలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 40-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 27 , 2025 | 04:09 AM