ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామీణ యువతకు టీ ఫైబర్‌ వ్యాపార అవకాశం

ABN, Publish Date - Jun 02 , 2025 | 04:43 AM

టీ ఫైబర్‌ డెలివరీ పార్టనర్లుగా గ్రామీణ యువత నమోదు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు అవకాశముందని టీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

  • సర్వీస్‌ డెలివరీ పార్టనర్లుగా నియమితులయ్యే మార్గం

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): టీ ఫైబర్‌ డెలివరీ పార్టనర్లుగా గ్రామీణ యువత నమోదు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు అవకాశముందని టీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. టీ ఫైబర్‌ ద్వారా టెలికాం నెట్‌వర్క్‌, ఎక్వి్‌పమెంట్‌ నిర్వహణ, భద్రత, రక్షణ, కేబుల్‌ సేవలు, ఐపీ టీవీ, బ్రాడ్‌ బ్యాండ్‌ ఆధారిత సేవలను రెవెన్యూ షేరింగ్‌ ప్రాతిపదికన ప్రతి ఇంటికి అందించడానికి సర్వీస్‌ డెలివరీ పార్టనర్లును నియమిస్తున్నట్లు పేర్కొంది.


వీరికి అవసరమైన పరికరాల కొనుగోలు కోసం తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా రూ.4 లక్షల రుణం మంజూరు అవుతుందని వివరించింది. ఇతర వివరాలకు టీ ఫైబర్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరింది.

Updated Date - Jun 02 , 2025 | 04:43 AM