ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken: అన్నానగర్‌లో కుళ్లిన చికెన్‌ అమ్మకాలు..

ABN, Publish Date - Feb 14 , 2025 | 09:31 AM

బర్డ్‌ ఫ్లూ(Bird flu) వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు(Secunderabad Cantonment Board) యంత్రాంగం అప్రమత్తమైంది. అన్నానగర్‌లోని ఓ చికెన్‌ దుకాణంపై ఫిర్యాదు అందగా వెంటనే ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి కంటోన్మెంట్‌ అధికారులు దాడులు జరిపారు.

- స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు

సికింద్రాబాద్‌: బర్డ్‌ ఫ్లూ(Bird flu) వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు(Secunderabad Cantonment Board) యంత్రాంగం అప్రమత్తమైంది. అన్నానగర్‌లోని ఓ చికెన్‌ దుకాణంపై ఫిర్యాదు అందగా వెంటనే ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి కంటోన్మెంట్‌ అధికారులు దాడులు జరిపారు. దాదాపు రెండు క్వింటాళ్ల వరకు పాడైన చికెన్‌ను గుర్తించారు. దుకాణం నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: ఐకానిక్‌ భవనం.. ఇక మాయం


కాగా గతంలో కూడా ఇదే దుకాణంపై ఫిర్యాదు రాగా, కంటోన్మెంట్‌ అధికారులు(Cantonment officials) దాడి చేసి సీజ్‌ చేశారు. అయితే నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించి, దానికి సమీపంలోనే మరో దుకాణం తెరిచి, చికెన్‌ విక్రయాలు జరుపుతుండడం గమనార్హం. లైసెన్స్‌ తీసుకోకుండా చికెన్‌ విక్రయాలు చేస్తున్నందుకు నోటీసు జారీ చేసి, దుకాణాన్ని కూడా సీజ్‌ చేస్తామని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ దేవేందర్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 09:31 AM