ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charlapalli Railway: చర్లపల్లి టర్మినల్‌ ప్రవేశద్వారానికి మరమ్మతులు

ABN, Publish Date - May 05 , 2025 | 04:20 AM

చర్లపల్లి రైల్వే శాటిలైట్‌ టర్మినల్‌ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఊడిపడ్డ పైకప్పునకు ఆదివారం మరమ్మతులు నిర్వహించారు.

కుషాయిగూడ, మే 4 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి రైల్వే శాటిలైట్‌ టర్మినల్‌ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఊడిపడ్డ పైకప్పునకు ఆదివారం మరమ్మతులు నిర్వహించారు. శనివారం సాయంత్రం ఈదురు గాలులకు పైకప్పు ఊడిపడ్డ విషయం తెలిసిందే. కాగా, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఉన్నతాధికారులతో కలిసి టర్మినల్‌ను ఆదివారం పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:20 AM