ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

ABN, First Publish Date - 2025-05-29T03:48:57+05:30

ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సామాజికవేత్త సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలంగాణ పోరాటం..

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ జి.చిన్నారెడ్డి

  • తెలుగు యూనివర్సిటీ నూతన లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సామాజికవేత్త సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలంగాణ పోరాటం, సామాజిక స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి గొప్ప వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌చైర్మన్‌ డా.జి.చిన్నారెడ్డి అన్నారు.


సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగిన సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి పేరు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు యూనివర్సిటీకి పెట్టాల్సిందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నూతన లోగోను చిన్నారెడ్డి ఆవిష్కరించారు.

Updated Date - 2025-05-29T03:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising