ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Carnivorous Plant: పెంచికలపేట అడవుల్లో కీటకాహార మొక్కలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 04:11 AM

కుమరం భీం జిల్లా పెంచికలపేట అడవుల్లో అటవీ శాఖ అధికారులు అరుదైన కీటక ఆహార మొక్కలను కనుగొన్నారు.

  • డ్రోసెరా బర్మనీ రకం జాతిగా గుర్తింపు

పెంచికలపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా పెంచికలపేట అడవుల్లో అటవీ శాఖ అధికారులు అరుదైన కీటక ఆహార మొక్కలను కనుగొన్నారు. డ్రోసెరా బర్మనీ రకం వృక్ష జాతిగా దీనిని గుర్తించారు. ఈ మొక్కల ఆకులపై ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణాలు జిగురును స్రవిస్తాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. చిన్న చిన్న పురుగులు వాలగానే వాటిని బంధిస్తాయి. మొక్క ఆ కీటకాలను జీర్ణం చేసుకుంటుంది. దీనిపై ఎఫ్‌ఆర్వో అనిల్‌ కుమార్‌ను వివరణ కోరగా.. అరుదైన కీటక ఆహార మొక్కలు పెంచికలపేట రేంజ్‌ పరిధిలో కనిపించడం ప్రత్యేకమని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:11 AM