Seethakka: పజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీతక్క.!
ABN, Publish Date - Jul 25 , 2025 | 05:47 AM
కరోనా సమయంలో ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన కేసులో గురువారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు
బర్కత్‌పుర, జూలై 24(ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన కేసులో గురువారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ముందు విచారణకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి సీతక్క హాజరయ్యారు. కాగా, కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి ఆగస్టు 16కి వాయిదా వేశారు.
Updated Date - Jul 25 , 2025 | 05:47 AM