Home » Seethakka
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్‌ఎస్ అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలన్నారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ గెలుపుకు కారణమని అన్నారు.
గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారుకు పంక్చర్ అయింది.
మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో PCC చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు.
గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆదివాసి గిరిజనులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారన్నారు.
తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి.
అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు.
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.