ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Madiga community: మంత్రివర్గంలో మాకు అవకాశం ఇవ్వండి

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:29 AM

మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెం దిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌ని కోరారు.

సీఎం రేవంత్‌ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెం దిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌ని కోరారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. సీఎం ను కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:29 AM