ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం..

ABN, Publish Date - May 24 , 2025 | 03:30 AM

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఓ లేఖ రాశారు. చీఫ్‌ ఇంజనీర్లు ఎం.ప్రభాకర్‌, బి.సురే్‌షను ప్రమాదానికి కారకులుగా గుర్తించినా ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.


9 మంది కాలి బూడిదవడమే కాకుండా ఒక యూనిట్‌ పూర్తిగా ధ్వంసమై ఇప్పటివరకు బాగుపడలేదన్నారు. ఇప్పటికైనా నిందితులను శిక్షించి చనిపోయిన వారి ఆత్మలు శాంతించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డికి రాసిన లేఖలో బాధితులు పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2025 | 03:30 AM