ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

ABN, Publish Date - Apr 20 , 2025 | 06:48 AM

డీజీపీ జితేందర్‌ ఎస్‌హెచ్‌వోల పనితీరే పోలీసుల పేరు నిలబెట్టే మూలమని అన్నారు. ‘ఇండియా జస్టిస్-2025’ నివేదికలో తెలంగాణ పోలీసులు తొలి స్థానంలో నిలిచారని చెప్పారు

  • పోలీసు ఇన్‌స్పెక్టర్లకు డీజీపీ దిశానిర్దేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖకు మంచి పేరు రావాలన్నా.. ఉన్న పేరు పోవాలన్నా.. ఠాణాల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో/ఇన్‌స్పెక్టర్‌)ల పనితీరే కీలకమని డీజీపీ జితేందర్‌ అభిప్రాయపడ్డారు. గడిచిన కొన్ని రోజులుగా విడతల వారీగా ఎస్‌హెచ్‌వోలతో భేటీ అవుతున్న డీజీపీ..60 మంది ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై, వారికి దిశానిర్దేశం చేశారు. ‘ఇండియా జస్టిస్‌-2025’ నివేదికలో పోలీసింగ్‌ విభాగంలో తెలంగాణ పోలీసులు తొలిస్థానంలో ఉన్నారని, ఈ ఘనత వెనక సమష్టి కృషి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గౌరవాన్ని కాపాడుకోవాలంటే.. పనితీరు మరింత మెరుపడాలని సూచించారు. సమావేశంలో అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) మహేశ్‌ భగవత్‌, సీనియర్‌ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 06:48 AM