ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ చైౖర్‌ పర్సన్‌గా డీకేఅరుణ

ABN, Publish Date - May 24 , 2025 | 04:09 AM

భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)కు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీకి తెలంగాణ ఛైర్‌ పర్సన్‌గా ఎంపీ డీకేఅరుణ నియమితులయ్యారు.

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)కు చెందిన కన్సల్టేటివ్‌ కమిటీకి తెలంగాణ ఛైర్‌ పర్సన్‌గా ఎంపీ డీకేఅరుణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఇతర అంశాలపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుంది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 24 , 2025 | 04:09 AM