ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Contract Lecturers Protest: గాంధీభవన్‌ను ముట్టడించిన అధ్యాపకులు

ABN, Publish Date - Apr 18 , 2025 | 05:15 AM

రాష్ట్రవ్యాప్తంగా 1200 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులరైజేషన్‌ డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ను ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1200 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు గురువారం గాంధీభవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్‌ చేయాలని సీఎం ఆదేశించినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్య జఠిలమవుతుందని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని 18నెలల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. నిరసన తెలిపిన అ ధ్యాపకులను పోలీసులు అరెస్టు చేసి, పలు పోలీ్‌సస్టేషన్లకు తరలించారు.

Updated Date - Apr 18 , 2025 | 05:16 AM