ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సివిల్స్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువు జూలై 8

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:18 AM

సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ (ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌) పరీక్ష 2026కు హాజరయ్యే అభ్యర్ధులు కోచింగ్‌ కోసం జులై 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి సూచించారు.

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ (ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌) పరీక్ష 2026కు హాజరయ్యే అభ్యర్ధులు కోచింగ్‌ కోసం జులై 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి సూచించారు. జులై 25 నుంచి 2026 ఏప్రిల్‌ 30వరకు 150 మంది అభ్యర్థులకు సైదాబాద్‌ టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ ఇస్తామన్నారు. అభ్యర్ధులు సంబంధిత పత్రాలతో ఈ నెల 16నుంచి జులై 8వరకు సైదాబాద్‌, లక్ష్మినగర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 8లోని బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు నేరుగా సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్ధులు (ఠీఠీఠీ.్టజఛఛిట్టఠఛీడఛిజీటఛిజ్ఛూ.ఛిజజ.జౌఠి.జీుఽ) ద్వారా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 040-24071178 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రి అధినేత, చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటారాలజిస్టు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేశారు. కేసీఆర్‌కు సాధారణ గ్యాస్ట్రిక్‌ పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 14 , 2025 | 04:18 AM