ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Exclusion Report: కుల బహిష్కరణలపై బీసీ కమిషన్‌ సీరియస్‌

ABN, Publish Date - Apr 23 , 2025 | 05:29 AM

బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి. నిరంజన్‌ మాట్లాడుతూ, నర్మల గౌడ కుల మహిళలను ఆలయంలోకి ప్రవేశించనివ్వకపోవడంతో సంబంధిత సంఘటనలపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీకి లేఖ రాశారు.

  • పది రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీకి లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో కుల బహిష్కరణ సంఘటనలను రాష్ట్ర బీసీ కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. వీటిపై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ లేఖ రాశారు. నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామ అభివృద్ది కమిటీ ఆదేశాల మేరకు గౌడ కులానికి చెందిన మహిళలను ఆలయంలోకి అనుమతించక పోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు. పోలీసుల నుంచి నివేదిక రాకుంటే క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 23 , 2025 | 05:29 AM