ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెస్టిండీస్‌ 190 ఆలౌట్‌

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:33 AM

ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్ల ఆధిపత్యం సాగుతోంది. తొలి ఐదు సెషన్లలోనే ఇరు జట్లు ఆలౌట్‌ కావడం...

బార్బడోస్‌: ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్ల ఆధిపత్యం సాగుతోంది. తొలి ఐదు సెషన్లలోనే ఇరు జట్లు ఆలౌట్‌ కావడం విశేషం. గురువారం రెండో రోజు టీ విరామ సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 63.2 ఓవర్లలో 190 పరుగుల దగ్గర ముగించింది. దీంతో 10 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. హోప్‌ (48), చేస్‌ (44) రాణించారు. స్టార్క్‌కు 3... వెబ్‌స్టర్‌, హాజెల్‌వుడ్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. హెడ్‌ (59), ఖవాజా (47), కమిన్స్‌ (28) ఆకట్టుకున్నారు.

ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 05:33 AM