ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asia Roller Skating: తేజేష్‌కు మూడు పతకాలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 05:31 AM

కొరియాలో జరుగుతున్న ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన పడిగ తేజేష్‌ మూడు పతకాలతో మెరిశాడు...

న్యూఢిల్లీ: కొరియాలో జరుగుతున్న ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన పడిగ తేజేష్‌ మూడు పతకాలతో మెరిశాడు. షో గ్రూప్‌ స్కేటింగ్‌లో తేజేష్‌ బంగారు పతకాన్ని సొంతం చేసుకొన్నాడు. ఫెయిర్‌ స్కేటింగ్‌, క్వార్టెట్‌ స్కేటింగ్‌ విభాగాల్లో రజతాలు దక్కించుకొన్నాడు.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 05:31 AM