ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సురుచి జంటకు కాంస్యం

ABN, Publish Date - Apr 11 , 2025 | 05:27 AM

బ్యూనస్‌ ఎయిర్స్‌: ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ వరల్డ్‌క్‌పలో సురుచి-సౌరభ్‌ చౌదరి జంట కంచు మోత మోగించింది. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో...

బ్యూనస్‌ ఎయిర్స్‌: ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ వరల్డ్‌క్‌పలో సురుచి-సౌరభ్‌ చౌదరి జంట కంచు మోత మోగించింది. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సహచరుల మధ్య జరిగిన కాంస్య పోరులో సురుచి-సౌరభ్‌ 16-8తో మను భాకర్‌-రవీందర్‌ సింగ్‌పై గెలిచింది. చైనా జోడీలు స్వర్ణ, రజత పతకాలు దక్కించుకొన్నాయి. కాగా, టోర్నీలో సురుచికి ఇది రెండో పతకం. ఇప్పటి వరకు భారత్‌ 4 స్వర్ణాలు సహా 8 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:28 AM