ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asian Junior Boxing: బాక్సింగ్‌లో మరో ఏడు పతకాలు ఖాయం

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:17 AM

ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్‌కు

బ్యాంకాక్‌: ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాలు ఖరారు చేసుకున్నారు. మంగళవారం జరిగిన అండర్‌-19 పోటీల్లో యషిక (51 కిలోలు), నిష (54 కి), ముస్కాన్‌ (57 కి), విని (60 కి), నిషిక (65 కి), ఆకాంక్ష (70 కి), ఆర్తి కుమారి (75 కి) సెమీస్‌కు చేరారు.

Updated Date - Aug 06 , 2025 | 02:17 AM