World Boxing Cup: సాక్షీ ధండా పసిడి పంచ్
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:06 AM
రెండుసార్లు యూత్ వరల్డ్ చాంపియన్ సాక్షీ ధండా ప్రపంచ బాక్సింగ్ కప్‌లో పసిడి పంచ్ విసిరింది. ఆదివారం జరిగిన మహిళల...
అస్తానా (కజకిస్థాన్): రెండుసార్లు యూత్ వరల్డ్ చాంపియన్ సాక్షీ ధండా ప్రపంచ బాక్సింగ్ కప్‌లో పసిడి పంచ్ విసిరింది. ఆదివారం జరిగిన మహిళల 54 కిలోల విభాగం ఫైనల్లో అమెరికా బాక్సర్ యాస్లిన్ పెరెజ్‌ను ఓడించి సాక్షి స్వర్ణ పతకం సాధించింది. మీనాక్షి (48 కి), పూజా రాణి (80 కి), జుగ్ను (85 కి) రజత పతకాలు అందుకున్నారు.
ఇవీ చదవండి:
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్
టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 07 , 2025 | 02:07 AM