ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sachin Praises Siraj: ఆకాశ్‌ దీప్‌దే బాల్‌ ఆఫ్‌ ద సిరీస్‌

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:54 AM

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్‌సలో సిరాజ్‌ ప్రదర్శనను సచిన్‌ ఎంతగానో కొనియాడాడు.

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్‌సలో సిరాజ్‌ ప్రదర్శనను సచిన్‌ ఎంతగానో కొనియాడాడు. అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సిరీ్‌సలో అత్యుత్తమ బంతిని విసిరింది మాత్రం ఆకాశ్‌దీ్‌ప అని చెప్పాడు. రెండో టెస్టు నాలుగో రోజున అద్భుత ఇన్‌స్వింగర్‌తో జోరూట్‌ను ఆకాశ్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ బంతినే సచిన్‌ ‘బాల్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా ప్రకటించడం విశేషం. ఆ టెస్టులో భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఐదో టెస్టు మూడో రోజు చివర్లో ఓపెనర్‌ క్రాలేను స్లో యార్కర్‌తో సిరాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసిన బంతి అద్భుతమంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - Aug 09 , 2025 | 03:54 AM