జడేజా 1151 రోజులు నెం 1 ఆల్‌రౌండర్‌గా చరిత్ర
ABN, Publish Date - May 15 , 2025 | 05:07 AM
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరుసగా 1151 రోజులు టెస్ట్‌ల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా నిలవడం ద్వారా రికార్డు పుటలకెక్కాడు. దిగ్గజ...
న్యూఢిల్లీ: వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరుసగా 1151 రోజులు టెస్ట్‌ల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా నిలవడం ద్వారా రికార్డు పుటలకెక్కాడు. దిగ్గజ ఆల్‌రౌండర్లు కపిల్ దేవ్, కలిస్ వంటివారికి కూడా సాధ్యంకాని ఘనతను అతడు దక్కించుకున్నాడు. వెస్టిండీ్‌సకు చెందిన జాసన్ హోల్డర్‌ను వెనక్కు నెట్టి మార్చి 9, 2022న టెస్ట్ ఆల్‌రౌండర్ నెం.1 ర్యాంకును అతడు సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..
Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 15 , 2025 | 05:07 AM