ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రష్మిక హ్యాట్రిక్‌ విజయం

ABN, Publish Date - Apr 11 , 2025 | 05:40 AM

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది...

పుణె: బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. పుణెలో జరుగుతున్న ఈ కప్‌ గ్రూప్‌ దశ మూడో మ్యాచ్‌లో భారత్‌ 2-1తో హాంకాంగ్‌పై గెలిచింది. తొలి సింగిల్స్‌ పోరులో వైదేహి చౌధురి 7-6, 6-1తో హో చింగ్‌ వుపై, రెండో సింగిల్స్‌లో రష్మిక 7-6, 2-6, 6-3తో హాంగ్‌ వీ వాంగ్‌పై గెలిచారు. డబుల్స్‌లో అంకిత-ప్రార్థన జోడీ ఓటమిపాలైంది. కాగా ఇప్పుటివరకు ఈ కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ రెండింట్లో నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:40 AM