ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asian Surfing Championships 2025: రమేష్ కు చారిత్రక కాంస్యం

ABN, Publish Date - Aug 11 , 2025 | 05:51 AM

ఆసియా సర్ఫింగ్‌ చాంపియన్‌షి్‌ప్స పురుషుల ఓపెన్‌ విభాగంలో రమేష్‌ బుధియాల్‌ కాంస్యపతకం సాధించా డు. తద్వారా ఈ పోటీలలో పతకం అందుకున్న తొలి భా రత సర్ఫర్‌గా చరిత్ర సృష్టించాడు...

చెన్నై: ఆసియా సర్ఫింగ్‌ చాంపియన్‌షి్‌ప్స పురుషుల ఓపెన్‌ విభాగంలో రమేష్‌ బుధియాల్‌ కాంస్యపతకం సాధించా డు. తద్వారా ఈ పోటీలలో పతకం అందుకున్న తొలి భా రత సర్ఫర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 12.60 పాయింట్లతో రమేష్‌ తృతీయ స్థానం దక్కించుకున్నాడు. కొనోవా (కొరియా) స్వర్ణం (15.17 పాయింట్లు) సొంతం చేసుకోగా, పజర్‌ (ఇండోనేసియా-14.57 పాయింట్లు) రజతం కైవసం చేసుకున్నాడు. మహిళల ఓపెన్‌ కేటగిరీలో మత్సునో (జపాన్‌, 14.90) స్వర్ణం, సాటో (జపాన్‌, 13.70) రజతం, ఇసబెల్‌ హిగ్స్‌ (థాయ్‌లాండ్‌, 11.76) కాంస్యం గెలుపొందారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:51 AM