ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pratika Rawal Demerit Point: ఫీజులో కోత.. ఓ డీమెరిట్‌ పాయింట్‌

ABN, Publish Date - Jul 19 , 2025 | 05:13 AM

ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు.

  • ప్రతికా రావల్‌కు జరిమానా

దుబాయ్‌: ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు. భారత ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ప్రతిక.. సింగిల్‌ తీసే క్రమంలో ప్రత్యర్థి బౌలర్‌ లారెన్‌ ఫిలర్‌ను ఢీకొట్టింది. అంతేగాకుండా తర్వాతి ఓవర్‌లో తాను అవుటవగానే ప్రతిక.. మరో బౌలర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో లెవెల్‌ 1 తప్పిదం కింద ప్రతికకు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను కేటాయించారు. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులకు మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత విధించారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:13 AM