ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BCCI Warns Players: ఇక ఆటగాళ్ల ఇష్టం కాదు

ABN, Publish Date - Aug 06 , 2025 | 01:58 AM

వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఆటగాళ్లు ఇష్టారీతిన మ్యాచ్‌లకు దూరం కావడంపై బీసీసీఐ దృష్టి సారించింది.

  • ఎన్ని మ్యాచ్‌లు ఆడాలనేది బోర్డు నిర్ణయమే!

న్యూఢిల్లీ: వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఆటగాళ్లు ఇష్టారీతిన మ్యాచ్‌లకు దూరం కావడంపై బీసీసీఐ దృష్టి సారించింది. మున్ముందు పేసర్లపై ఒత్తిడి పడకుండా చూ సుకుంటామని, అయితే వారి ఇష్టమొచ్చినట్టు మ్యాచ్‌లకు దూరమవ్వడాన్ని బోర్డు ఉపేక్షించదని తేల్చి చెప్పింది. ‘తమకిష్టమైనట్టుగా మ్యాచ్‌లను, సిరీ్‌సలను ఎంపిక చేసుకుని ఆడడం ఇక కుదరదు. అన్ని ఫార్మాట్లలో ఆడే సెం ట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లకు త్వరలోనే ఈ నిర్ణయాన్ని తెలుపుతాం. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. కానీ ఆ పేరుతో ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరం కావడాన్ని సమ్మతించం’ అని బీసీసీఐ అధికారి చెప్పారు.

Updated Date - Aug 06 , 2025 | 01:58 AM