ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిస్సాంక అజేయ శతకం

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:44 AM

ఓపెనర్‌ పథుం నిస్సాంక (146 బ్యాటింగ్‌) అజేయ శతకంతో.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక భారీ ఆధిక్యానికి రంగం...

లంక 290/2

కొలంబో: ఓపెనర్‌ పథుం నిస్సాంక (146 బ్యాటింగ్‌) అజేయ శతకంతో.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక భారీ ఆధిక్యానికి రంగం సిద్ధంచేసుకుంది. రెండో రోజైన గురువారం ఆట ముగిసేసరికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290/2 పరుగులు సాధించింది. నిస్సాంకతోపాటు ప్రభాత్‌ జయసూర్య (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. నిస్సాంక, దినేశ్‌ చాందిమల్‌ (93) రెండో వికెట్‌కు 194 రన్స్‌ చేశారు. కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 220/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా 247 పరుగులకు ఆలౌటైంది.

ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 05:44 AM