సుదీర్ఘ నిరీక్షణతోనే అలా
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:12 AM
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరంభ సీజన్లలోనే టైటిల్ గెలిచుంటే వారి అభిమానుల్లో ఇంత భావోద్వేగం కనిపించేది కాదని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు...
ఆర్‌సీబీ ఫ్యాన్స్‌పై గవాస్కర్
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరంభ సీజన్లలోనే టైటిల్ గెలిచుంటే వారి అభిమానుల్లో ఇంత భావోద్వేగం కనిపించేది కాదని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. అయితే ఇతర జట్లు పలుమార్లు చాంపియన్‌గా నిలవగా.. వీరికి మాత్రం సంబరాలు చేసుకునే చాన్స్‌రాకపోవడం వేధించింది. ఇన్నాళ్లకు తమ కల నెరవేడంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందానికి అంత లేకుండా పోయింద’ని గవాస్కర్ అన్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 09 , 2025 | 05:12 AM