ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sourav Ganguly: ఆ టెస్టుల్లో కుల్దీప్‌ను ఆడించాల్సింది: గంగూలీ

ABN, Publish Date - Aug 01 , 2025 | 06:33 AM

ఓవల్‌ టెస్ట్‌లో పేస్‌ వికెట్‌ కావడంతో.. కుల్దీ ప్‌ను పక్కనపెట్టడంలో తప్పులేదని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

లండన్‌: ఓవల్‌ టెస్ట్‌లో పేస్‌ వికెట్‌ కావడంతో.. కుల్దీ ప్‌ను పక్కనపెట్టడంలో తప్పులేదని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కానీ, లార్డ్స్‌, మాంచెస్టర్‌ టెస్ట్‌ల్లో కుల్దీప్‌ మ్యాజిక్‌ను టీమిండియా మిస్‌ చేసుకొందని చెప్పాడు. ‘బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌, లార్డ్స్‌ టెస్టుల్లో కుల్దీ్‌పను తీసుకుంటారనుకున్నా. నాణ్యమైన స్పిన్నర్‌ లేకుండా నాలుగో రోజు, ఐదో రోజు ఆలౌట్‌ చేయడం కష్టమ’ని అన్నాడు.

Updated Date - Aug 01 , 2025 | 06:34 AM