Womens World Chess Champion: వెన్‌జున్ ఐదోసారి
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:32 AM
చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్‌జున్ ఐదోసారి ఫిడే మహిళల ప్రపంచ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. తాన్ జోంగ్యీపై 6.5-2.5 తేడాతో విజయం సాధించింది
షాంఘై: చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్‌జున్ రికార్డుస్థాయిలో ఐదోసారి ఫిడే మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకుంది. 34 ఏళ్ల వెన్‌జున్ 6.5-2.5 తేడాతో చైనాకే చెందిన తాన్ జోంగ్యీని ఓడించి విజేతగా నిలిచింది. చెస్ చరిత్రలో ప్రపంచ చాంపియన్‌షి్‌పను ఐదుసార్లు నెగ్గిన నాలుగో మహిళగా వెన్‌జున్ రికార్డుకెక్కింది.
Updated Date - Apr 18 , 2025 | 02:33 AM