ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 RCB vs RR: టాస్ గెలిచిన రాజస్తాన్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN, Publish Date - Apr 24 , 2025 | 07:02 PM

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేచింది. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కొట్టలేక గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్, ఈ సీజన్‌లో స్వంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన రాజస్తాన్ రాయల్స్ తలపడబోతున్నాయి.

RCB vs RR

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేచింది. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కొట్టలేక గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్, ఈ సీజన్‌లో స్వంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన రాజస్తాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌ల పరాజయాల నుంచి కోలుకోవాలని ఆర్ఆర్, స్వంత మైదానంలో విజయం నమోదు చేయాలని ఆర్సీబీ కృతి నిశ్చయంతో ఉన్నాయి.


టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ రోజు స్వంతమైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతోంది (RR vs RCB). ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హోమ్ గ్రౌండ్‌లో కూడా సత్తా చాటాలని ఆర్సీబీ కృతనిశ్చయంతో ఉంది.


తుది జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జాష్ హాజెల్‌వుడ్, సుయాశ్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మెయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2025 | 07:02 PM