ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 DC vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN, Publish Date - May 18 , 2025 | 07:02 PM

ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.

DC vs GT

ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. ఒక్క విజయం సాధిస్తే తాజా సీజన్‌లో (IPL 2025) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలవడమే కాకుండా పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది (GT vs DC).


టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే టాప్-4లోకి అడుగు పెడుతుంది. ప్లే ఆఫ్స్‌లోకి చేరే అవకాశాన్ని మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 6 విజయాలతో 13 పాయింట్లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.


తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్‌ఫర్డ్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా

ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, సమీర్ రజ్వీ, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, ముస్తాఫిజర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్, నటరాజన్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 09:24 PM