ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asian Boxing Championship: ఆసియా బాక్సింగ్‌లో అదే జోరు

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:39 AM

సియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. మరో పది మంది

బ్యాంకాక్‌: ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. మరో పది మంది బాక్సర్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో అండర్‌-19 విభాగం నుంచి మహిళల్లో నిషా (54 కిలోలు), ముస్కాన్‌ (57 కి), విని (60 కి), నిషిత (65 కి), ఆర్తి కుమారి (75 కి), క్రితిక (80 కి), పర్చి టొకాస్‌ (80+ కి), పురుషుల్లో సుహాగ్‌ (65 కి), రాహుల్‌ కుందు (75 కి), హేమంత్‌ సాంగ్వాన్‌ (80 కి) సెమీఫైనల్స్‌లో ప్రత్యర్థులను ఓడించి తుదిపోరులో నిలిచారు. కాగా.. యషిక (51 కి), ఆకాంక్ష (70 కి), శివమ్‌ (55 కి), గౌరవ్‌ (85 కి) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 03:39 AM